ప్లే స్టోర్​, యాప్ స్టోర్​ నుంచి పబ్​జీ తొలగింపు

ప్లే స్టోర్​, యాప్ స్టోర్​ నుంచి పబ్​జీ తొలగింపు

న్యూ ఢిల్లీ: గూగుల్, యాపిల్ తమ యాప్ స్టోర్ల నుంచి పబ్జీ మొబైల్ గేమ్ను శుక్రవారం తొలగించాయి దరిమిలా ప్లే స్టోర్, యాప్ స్టోర్ నుంచి కొత్తగా పబ్జీ మొబైల్ గేమ్ డౌన్లోడ్ కాబోదు. ఇప్పటికే డౌన్లోడ్ చేసుకున్న వారు దానిని వినియోగించేందుకు ప్రస్తుతానికి వీలుంది. త్వరలోనే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు ఈ గేమ్నూ నిషేధించనున్నారని తెలిసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos