ఆన్‌లైన్‌ విద్యలో మానవీయకోణం ఉండదు

ఆన్‌లైన్‌ విద్యలో మానవీయకోణం ఉండదు

హైదరాబాదు : ‘ఆన్లైన్ విద్యా విధానంలో మానవీయకోణం ఆవిష్కరించబడదు. మానవ సంబంధాల్లేకుంటే విద్యార్థులు మర మనుషుల వు తారు. ఈ దేశానికి నాలెడ్జి ఎకానమీ మాత్రమే కాదు నాలెడ్జ్ సొసైటీ కూడా కావాలి. రాజ్యం బాధ్యతల నుంచి తప్పుకోవడంతో విద్య వ్యాపా రీకరణ అయింది. సాంకేతికతను అవసరం మేరకే అందిపుచ్చుకోవాల’ని ప్రొఫెసర్ కె.శ్రీనివాసులు అన్నారు. విద్యార్థులు ఖరీదైన సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్లు కొని చదవలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నార న్నారు. ‘ఎనాలసీస్ ఆఫ్ కాంటాక్ట్ అవసరం. భారత దేశం ఎన్నో వైవి ధ్యాలు, ప్రత్యేకతలు ఉన్న దేశం. పాఠశాలల నుంచి మొదలు కొని విశ్వవిద్యాలయాల వరకు ప్రత్యక్షంగా పాఠాలు వింటేనే విద్యార్థి వైవి ద్యంగా ఆలోచిస్తారు. నేర్చుకోవాలనే జిజ్ఞాస పెరుగుతుంది. సాంకేతికత మనిషి జీవితంలో ఒక భాగం మాత్రమే.. అదే జీవితం కాకూడదు. రెండింటిని అనుసంధానం చేసుకుని మందుకు సాగాలి’ అని అన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos