ఫోటోగ్రాఫర్‌పై తారక్ ఛలోక్తులు..

  • In Film
  • January 21, 2020
  • 124 Views
ఫోటోగ్రాఫర్‌పై తారక్ ఛలోక్తులు..

ఆన్‌లోకేషన్లతో పాటు బయట కూడా చాలా సరదాగా కనిపించే తారక్‌ తాజాగా హైదరాబాద్‌ విమానాశ్రయంలో ఓ ఫోటోగ్రాఫర్‌పై ఛలోక్తులు విసిరి హాస్యచతురతను ప్రదర్శించాడు.ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలో నటిస్తున్న తారక్‌ షూటింగ్‌లో కొద్ది రోజులు విరామం లభించడంతో వాణిజ్యప్రకటనలో నటించడానికి ముంబయి వెళ్లి తిరిగి హైదరాబాద్‌ చేసుకున్నాడు.ఈ క్రమంలో విమానాశ్రయం నుంచి బయటకు వస్తుండగా ఫోటోలు తీస్తున్న ఓ ఫోటోగ్రాఫర్‌ను దగ్గరకు పిలిచిన తారక్‌ నువ్వసలు ఇంటికే వెళ్లవాఎయిర్ పోర్టులోనే ఉంటావా? తిండీ, స్నానం అన్నీ ఇక్కడేనా..?” అంటూ తనదైన శైలిలో ఛలోక్తులు విసిరాడు.గతంలో ఇదే విమానాశ్రయంలో ఎన్టీఆర్ ఫొటోలు తీసిన ఫొటోగ్రాఫర్ తనను ఎన్టీఆర్ గుర్తుపట్టడంతో సంతోషం పట్టలేకపోయాడు. అందుకే ఎన్టీఆర్ తనపై సెటైర్ వేసినా నవ్వుతూ స్వీకరించాడు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos