రేణుకాచౌదరికి జామీను రహిత అరెస్ట్‌..

రేణుకాచౌదరికి జామీను రహిత అరెస్ట్‌..

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ మహిళ నేత రేణుకాచౌదరిపై జామీను రహిత అరెస్టు వారెంటు జారీ కావడం చర్చనీయాంశమైంది.ఓ మహిళ చేసిన ఫిర్యాదు మేరకు ఖమ్మం జిల్లా రెండో అదనపు ఫస్ట్‌క్లాస్‌ న్యాయస్థానం రేణుకాచౌదరిపై అరెస్టు వారెంటు జారీ చేసింది.ఎన్నికల్లో టికెట్లు ఇప్పిస్తానంటూ తన భర్తను మోసం చేశారంటూ కళావతి అనే మహిళ కోర్టును ఆశ్రయించారు.మహిళ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు విచారణలో భాగంగా కోర్టు జారీ చేసిన నోటీసులకు స్పందించని రేణుకాచౌదరి విచారణకు సైతం హాజరు కాలేదు.ఈ నేపథ్యంలో రేణుకాచౌదరిపై జామీను రహిత అరెస్టు వారెంటు జారీ చేసింది..

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos