సినిమాలోనూ అన్నాచెల్లెలుగా

  • In Film
  • April 25, 2020
  • 103 Views
సినిమాలోనూ అన్నాచెల్లెలుగా

హైదరాబాదు:చిరంజీవి కథనాయకుడుగా కొరటాల శివ రూపొందుతున్న ఆచార్య సినిమాలో చరణ్ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నాడు. ఆయన చెల్లెలి పాత్రలో నిహారిక కనిపించ నుందనేది తాజా సమాచారం. వారి మధ్య భావోద్వేగ పూరిత సన్నివేశాలుంటాయని తెలిసింది. బలమైన సోదరీ సంవేదన వున్నందున నిహారికను ఆ పాత్రకు ఎంపిక చేసినట్లు తెలిసింది. చిరంజీవి సరసన నాయికగా కాజల్ కనిపించనుంది.

తాజా సమాచారం