బాబు గుట్టు కోడెల ఇంట్లో

బాబు గుట్టు కోడెల ఇంట్లో

అమరావతి: ‘మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రహస్యాలు మాజీ స్పీకర్ కోడెల గుప్పెట్లో ఉన్నాయి. అందుకే కోడెల ఎన్ని నేరాలకు పాల్పడినా చంద్ర బాబు ఖండించడంలేద’ని వైకాపా నేత విజయ సాయి రెడ్డి సోమవారం ట్విట్టర్లో ఆరోపించారు. కోడెల, ఆయన కుటుంబ సభ్యుల అక్రమాలు రోజుకొకటి వంతున తెరపైకి వస్తున్నా, పచ్చ పార్టీ వారిని కాపాడుతోందని ఆరోపించారు. శాసన సభాపతిగా పని చేసిన వారిలో అత్యంత హీనమైన చరిత్ర కలిగిన వ్యక్తి ఎవరని గూగుల్ లో వెదికితే కోడెల, ఆయన దూడల పేర్లు ప్రత్యక్షమవుతున్నా యని ఎద్దేవా చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos