నవాజ్‌ షరీఫ్‌ అరెస్టు

నవాజ్‌ షరీఫ్‌ అరెస్టు

ఇస్లామాబాద్ : పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ను నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో (ఎన్ఎబి) శుక్రవారం ఇక్కడ అరెస్టు చేసింది. చౌధరీ సుగర్ మిల్స్ కేసులో నవాజ్ నిందితుడు. నవాజ్ షరీఫ్ ఇప్పటికే అల్ అజీజియా మిల్స్ అవినీతి కేసులో ఏడేళ్ల జైలు శిక్ష అనుభవి స్తున్నారు. తాజాగా చౌధరీ సుగర్ మిల్స్ కేసులో అరెస్టు అయ్యారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos