నారాయణ బడికి తాళం

నారాయణ బడికి తాళం

విజయవాడ:ఇక్కడి సత్యనారాయణపురంలో ప్రభుత్వం గుర్తింపు లేకుండా తరగతులు నిర్వహిస్తున్న నారాయణ స్కూల్‌ను బుధవారం జిల్లా విద్యాశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బడి గుర్తింపు గురించి యాజమాన్యానికి మూడు సార్లు తాఖీదులు ఇచ్చినా ప్రయోజనం లేక పోయిందనని అధికార్లు తెలిపారు. బడిని స్వాధీనం చేసుకుని యాజమాన్యానికి రూ. లక్ష జరిమానా విధించారు. వేసవి సెలవుల తర్వాత బుధవారం బడులు తిరిగి ప్రారంభం అవుతుండటంతో విద్యా శాఖ గుర్తింపు లేని పాఠశాల ఏరివేతకు దిగింది.
.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos