ఎస్‌ బ్యాంకు- ఏడు చోట్ల సోదాలు

ఎస్‌ బ్యాంకు- ఏడు చోట్ల సోదాలు

ముంబై : యస్ బ్యాంక్ దివాలా కేసులో సిబిఐ అధికార్లు ఇక్కడి బ్యాంకు వ్యవస్ధాపకుడు రాణా కపూర్, ఇతరులకు సంబంధించిన ఏడు చోట్ల సోమవారం సోదాలు చేసారు. రాణా కపూర్, డీహెచ్ఎఫ్ఎల్, ఆరేకేడబ్ల్యూ డెవలపర్స్, దోయిత్ అర్బన్ వెంచర్స్ ప్రైవేట్ లిమిడెట్, డీహెచ్ఎఫ్ఎల్ బాంద్రా కార్యాలయ ప్రాంగణాల్లో దాడులు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos