భాజపాలోకి మోహన్‌ బాబు ఫిరాయింపు

భాజపాలోకి మోహన్‌ బాబు ఫిరాయింపు

న్యూఢిల్లీ: సినీ నటుడు మోహన్బాబు త్వరలో భాజపాలో చేరను న్నట్లు సమాచారం. ప్రధాని నరేంద్ర మోదీతో సోమ వారం మోహన బాబు అర్థగంట పాటు భేటీ అయ్యారు. అప్పుడు ఆయనతో బాటు కుమారుడు విష్ణు, కుమార్తె లక్ష్మీ ప్రసన్న, కోడలు విరోనిక ఉన్నారు. భాజపాలో చేరదలచినట్లు మోహన్బాబు చేసిన వినతికి మోదీ సాను కూలంగా స్పందించారు. సోమవారం సాయంత్రం భాజపా అధ్యక్షుడు, కేంద్ర మంత్రి అమిత్ షాను కూడా మోహన్ బాబు కలవ నున్నారు. మోహన్ బాబు శాసన సభ ఎన్నికల ముందు వైకాపాలో చేరారు. జగన్ ముఖ్యమంత్రి అయితే తనకు కీలక పదవి లభిస్తుందని ఆశించారు. అది జర గక పోవటంతో మారో పార్టీలోకి ఫిరాయిస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos