మోదీ విదేశీ ప్రయాణ ఖర్చులు ఎన్ని వందల కోట్లంటే..

మోదీ విదేశీ ప్రయాణ ఖర్చులు ఎన్ని వందల కోట్లంటే..

ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటనల కోసం పెట్టిన ఖర్చుకు సంబంధించిన లెక్కల వివరాలు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. గడిచిన మూడేళ్లలో ప్రధాని మోడీ విదేశీ పర్యటనల కోసం దాదాపు రూ.255 కోట్ల మేర ఖర్చు చేసినట్లు వెల్లడించారు.2016-19 మధ్య విదేశీ ప్రయాణాల కోసం మోదీ ఉపయోగించిన చార్టర్డ్ విమానాల కోసం రూ.225 కోట్లు ఖర్చు చేసినట్టు కేంద్రమంత్రి మురళీధరన్ రాజ్యసభకు లిఖితపూర్వకంగా తెలిపారు. 2016-17 సంవత్సరంలో రూ. 76.27 కోట్లు, 2017-18లో రూ.99.32 కోట్లు, 2018-19లో రూ. 79.91 వెరసి రూ.225 కోట్లు ఖర్చు అయినట్టు మంత్రి వివరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos