జాబిల్లికి మరింత చేరువైన చంద్రయాన్-2

జాబిల్లికి మరింత చేరువైన చంద్రయాన్-2

బెంగళూరు: చంద్రయాన్-2లో మరో కీలక ఘట్టాన్ని మంగళ వారం ఇస్రో విజయవంతంగా పూర్తి చేసింది. సోమవారం ఆర్బిటర్ నుంచి విడిపోయిన విక్రమ్ ల్యాండర్ కక్ష్యను విజయ వంతంగా తగ్గించింది. మంగళవారం ఉదయం 8:50 గంటలకు నాలుగు సెకన్ల పాటు ఇంధనాన్ని దహించి లక్ష్యాన్ని సాధించారు. విక్రమ్ ల్యాండర్ ప్రస్తుతం 104 కి.మీ. x 128 కి.మీ. కక్ష్యలో చేరింది. బుధ వారం మరోసారి కక్ష్య తగ్గింపు ప్రక్రియ చేపట్ట నున్నారు. ఈ నెల 7న చంద్రుడి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-2 వాలనుంది. ను విజయ వంతంగా తగ్గించింది. మంగళవారం ఉదయం 8:50 గంటలకు నాలుగు సెకన్ల పాటు ఇంధనాన్ని దహించి లక్ష్యాన్ని సాధించారు. విక్రమ్ ల్యాండర్ ప్రస్తుతం 104 కి.మీ. x 128 కి.మీ. కక్ష్యలో చేరింది. బుధ వారం మరోసారి కక్ష్య తగ్గింపు ప్రక్రియ చేపట్ట నున్నారు. ఈ నెల 7న చంద్రుడి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-2 వాలనుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos