అపాచీ, చినూక్, మిగ్-29 గస్తీ

అపాచీ, చినూక్, మిగ్-29 గస్తీ

శ్రీనగర్: హెలికాప్టర్లు అపాచీ, చినూక్, యుద్ధ విమానం మిగ్-29.. భారత్- చైనా సరిహద్దులో రాత్రివేళ కూడా గస్తీ నిర్వహిస్తున్నాయి. సరిహద్దుల్లో చైనా బలగాలు వెనక్కి మళ్లినా కొన్ని ప్రాంతాల్లో పొరుగు దేశ బలగాలు, సాయుధ వాహనాలు తిరుగుతుండటం ఇందుకు కారణం. చైనా ఎలాంటి దుస్సాహసానికి పాల్పడినా రాత్రి వేళ కూడా తిప్పికొట్టేందుకే ఈ సన్నాహాలు చేపట్టినట్లు సమాచారం.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos