మెహబూబా ముఫ్తీకి ఇల్లే జైలు

మెహబూబా ముఫ్తీకి ఇల్లే జైలు

న్యూ ఢిల్లీ : జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధినేత మెహబూబా ముఫ్తీని మౌలానా ఆజాద్ రోడ్డులోని తాత్కాలిక జైలు నుంచి ఆమె అధికారిక నివాసమైన ‘‘ఫైర్ వ్యూ గుప్కార్ రోడ్డు’’కు ప్రభుత్వం తరలించింది. ముఫ్తీ నివాసాన్ని అనుబంధ జైలుగా ప్రకటించింది. నిరుడు ఆగస్టు 5న కేంద్రం జమ్ము కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసినపుడు మెహబూబా ముఫ్తీ సహా పలువురు రాజకీయ నేతలను ప్రభుత్వం నిర్బంధించింది. గత ఫిబ్రవరి 6న హోం శాఖ ఆమెకు వ్యతిరేకంగా పీఎస్ఏ చట్టం కింద కేసు నమోదు చేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos