ఏపీ వల్లే తెలంగాణ, హైదరాబాద్ అభివృద్ధి

ఏపీ వల్లే తెలంగాణ, హైదరాబాద్ అభివృద్ధి

విజయవాడ: అభివృద్ధి అంటే ఏంటో విజయవాడ వచ్చి చూస్తే తెలుస్తుందని వైకాపా ఎమ్మెల్యే మల్లాది విష్ణు శుక్రవారం ఇక్కడ తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు గట్టి గా స్పందించారు. ‘కోస్తా ఆంధ్ర ప్రజలు వెళ్లి తెలంగాణ, హైదరాబాద్ లో ఉన్నారు కాబట్టే అక్కడ అభివృద్ధి జరిగింది. తెలంగాణకు కల్చర్ నేర్పి డబ్బులు పెట్టుబడి పెట్టినందు వల్లే ఆ రాష్ట్రం అభివృద్ధి చెందింది. కొందరి రెండు కళ్ల సిద్ధాంతం మూలంగా రాష్ట్రాన్ని విడగొట్టాల్సి వచ్చింది. మా ప్రభుత్వానికి వచ్చినన్ని అవార్డులు తెలంగాణ ప్రభుత్వానికి వచ్చాయా? హైదరాబాద్ ను చూసి మురిసిపోతున్నారు. అది సరైన పద్ధతి కాదు. మాట్లాడితే మళ్లీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్న విషయాన్ని గుర్తుపెట్టు కోవాలన్నా’రు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos