ఇది మహాభారతం కాదు

ఇది మహాభారతం కాదు

హైదరా బాదు: రామ్ గోపాల్ వర్మ ఇది మహాభారతం కాదు అనే వెబ్ సిరీస్ ప్రకటించారు. రచన సిరాశ్రీ, ఆనంద్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ‘మహాభారతంలో కనిపించే పాత్రలు ప్రపంచంలో ఎక్కడో ఒక చోట తారసపడుతుంటాయి. తెలంగాణలోని ఒక పట్టణంలోనూ అలాంటి వ్యక్తులు ఉన్నారు. దీని ఆధారంగా మేము వెబ్ సిరీస్ తెరకెక్కిస్తున్నాం. ఇది మహాభారతం కాదు. అందులో వినిపించే గొంతుక నాది కాదు. మహా భారతం లో భగవద్గీత వినిపించిన వ్యక్తే నా గొంతుకను అనుకరించాడ’ని వర్మ ట్వీట్ చేసారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos