దారి తప్పుతున్న వైకాపా

దారి తప్పుతున్న వైకాపా

అంబాజీ పేట: వైకాపా ప్రభుత్వం పాలన కూడా దారి తప్పుతోందని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ వ్యాఖ్యానించారు. తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేట మండలం పుల్లేటికుర్రులో బుధవారం నిర్వహించిన భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ప్రసంగించారు. భాజపా తోనే రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు. గత ఐదేళ్లలో తెదేపా రాష్ట్రానికి నష్టం జరిగినందునే వైకాపాకు ప్రజలు రాజ్యాధి కారానికి అవకాశ మిచ్చారన్నారు. ఈ ప్రభుత్వం వల్ల మేలు జరగకపోగా కీడే ఎక్కువగా జరుగుతోందనే భయం కలుగు తోందని చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos