కశ్మీర్ దుర్గ మాత యాత్రా రద్దు

కశ్మీర్ దుర్గ మాత యాత్రా రద్దు

శ్రీనగర్: జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం శనివారం కిష్త్వర్ జిల్లాలో జరిగే 320 కి.మీల మచైల్ (దుర్గ) మాత యాత్రను నిలిపివేసింది. దీంతో మచైల్ యాత్ర ప్రారంభ స్థానమైన ఉదంపూర్లోనే యాత్రికులు ఆగి పోయారు. శుక్రవారం అమర్నాథ్ యాత్రనూన జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం నిలిపి వేయటం తెలిసిందే. భక్తులు త్వరగా రాష్ట్రాన్ని ఖాళీ చేయాలని ఆదేశించింది. ఉగ్రవాదుల ముప్పు ఉన్నందున రెండు యాత్రల్ని నిలిపి వేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos