కరపత్రాలు, నినాదాలు రాసిన అట్టల ప్రదర్శనా నిషేధం

కరపత్రాలు, నినాదాలు రాసిన అట్టల  ప్రదర్శనా నిషేధం

న్యూ ఢిల్లీ: పార్లమెంటు సమావేశాల్లో సభ్యులు ఎవరూ కూడా కరపత్రాలు,నినాదాలు రాసిన అట్టల్ని ప్రదర్శించకూడదని అంక్షలు విధించారు. పార్లమెంటు ఆవరణలో ధర్ణాలు, నిరసన ప్రదర్శనల్ని నిషేధించారు. దీనికి వ్యతిరేకంగా విపక్షాల నేతలు నిరసిస్తున్నారు. ఎటువంటి సాహిత్యం , ప్రశ్నలు, కరపత్రాలు, ప్రెస్ నోట్లు, ఇతర రూపాల్లోని సమాచారాన్ని సభాపతి ముందస్తు అనుమతి లేకుండా ప్రదర్శించడాన్ని నిషేధించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos