ప్రధాని మోదీకి కేటీఆర్ శుభాకాంక్షలు..

ప్రధాని మోదీకి కేటీఆర్ శుభాకాంక్షలు..

ప్రధాని నరేంద్రమోదీ 69వ పుట్టినరోజు సందర్భంగా రాజకీయ,సినీరంగ ప్రముఖులు ప్రధాని మోదీకి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.తెలంగాణ రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ సైతం ప్రధాని మోదీకి ట్విట్టర్ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.ఆయురారోగ్యాలతో, సంతోషంతో మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని కోరుకుంటూ సుదీర్ఘ కాలం ప్రజలకు సేవ చేయాలని కేటీఆర్ ట్వీట్ చేశారు.పుట్టినరోజు ప్రయుక్తంగా ప్రధాని మోదీ తన పుట్టిన రోజు సందర్భంగా గుజరాత్ వెళ్లారు. అక్కడ బీజేపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని కూడా సందర్శించారు. కేటీఆర్ తో పాటు పలువురు ప్రముఖులు కూడా మోదీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos