పారేసిన గుడ్లూ పిల్లలవుతాయి

పారేసిన గుడ్లూ పిల్లలవుతాయి

పుదుచ్చేరి: నకిలీ వీడియోను గుడ్డిగా నమ్మి, దాన్ని ఫార్వార్డ్ చేసిన పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీపై నెటిజన్లు విమర్శల వర్షం కురిపించారు. ‘కోడిగుడ్డు వల్ల కరోనా వ్యాపిస్తుందన్న భయంతో మనం వాటిని పారేస్తున్నాం. అయితే, అవి ఓ వారం తరువాత ఇలా కోడిపిల్లలుగా మారతాయి. ఇదే సృష్టి స్వభావం. ప్రతి జీవితానికీ దాని సొంత మార్గం ఉంటుంద’ని నకిలీ వీడియోపై ఖ్యానించారుచేసేముందు, షేర్ చేసేముందు సరిచేసుకునే బాధ్యత ఏమైపోయిందని మండి పడ్డారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos