రాజాసింగ్ ఫేస్ బుక్ ఖాతా నిషేధం

రాజాసింగ్ ఫేస్ బుక్ ఖాతా  నిషేధం

హైదరాబాదు: తెలంగాణ భాజపా శాసనసభ్యుడు రాజాసింగ్ పేరిట ఉన్న ఖాతాను ఫేస్ బుక్ యాజమాన్యం నిషేధించింది. ద్వేషపూరిత, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడానికి నిబంధనలు ఒప్పుకోవని తెలిపింది. హింసను ప్రేరేపించే వ్యాఖ్య చేసినందుకు రాజాసింగ్ ఖాతాను నిషేధించినట్లు తెలిపింది. ‘నాకు ఫేస్ బుక్ పేజ్ లేదు. నా పేరు మీదుగా అనేక మంది ఫేస్ బుక్ పేజీని నడుపుతున్నారు. ఫేస్ బుక్ లో నా పేరు మీద వచ్చే ఏ పోస్టుకూ నేను బాధ్యుడిని కాద’ని ఆయన గత వారం చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos