ఆమె ఓ భయంకరమైన మహిళ

ఆమె ఓ భయంకరమైన మహిళ

వాషింగ్టన్: భారతీయ మూలాలున్న సెనేటర్ కమలా హారిస్ను అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థిగా డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్ ప్రకటించినందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ‘ఆమె ఓ భయంకరమైన మహిళ . ప్రైమరీల స్థాయిలో నామినేషన్ కోసం పోటీ పడుతున్నప్పుడే ఆమె అసమర్థత వల్ల నన్ను అకట్టు కోలేదు. ఆమె బలహీనతలను చూసి ఆశ్చర్య పోయా. సెనేట్లో ఆమె అంతటి అగౌరవనీయమైన వ్యక్తి మరెవరూ లేరు. అటువంటి మహిళను జో బిడెన్ అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించడం తనకు ఆశ్చర్యం కలిగించింది. జాత్యహంకార విధానాలకు జో బిడెన్ మద్దతు ఇస్తున్నార’ని పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos