గాడ్సేకూ అభిమానుల సంఘమా?

గాడ్సేకూ అభిమానుల సంఘమా?

హైదరాబాదు: బాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా గాంధీజీ హంతకుడైన గాడ్సేకూ అభిమానుల సంఘం ఉన్నట్లు తనకు తెలియదని బాడ్మింటన్ క్రీడా కారిణి గుత్తా జ్వాలా శనివారం ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. బాపూను చంపడాన్ని ఇంకా కొందరు సమర్థించుకుంటున్నారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీని బట్టి భవిష్యత్ లో మన పిల్లలు మన దేశ చరిత్రనే నమ్మబోరని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులు చూస్తే తనకు నిజంగానే భయం కలుగుతోందని వ్యాఖ్యానించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos