కొడుకులను చూసి మురిసిపోతున్న యంగ్‌టైగర్‌..

  • In Film
  • June 14, 2019
  • 112 Views
కొడుకులను చూసి మురిసిపోతున్న యంగ్‌టైగర్‌..

యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ రెండవ కుమారుడు భార్గవ్‌రామ్‌ శుక్రవారం రెండవ వసంతంలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో ఎన్టీఆర్‌ తన సామాజిక ఖాతాలో అభిమానులతో పలు ప్రత్యేకమైన ఫోటోలు పంచుకున్నాడు.కొడుకుని చూసుకొని మురిసిపోతున్న ఎన్టీఆర్ ఫోటో అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. మరొక ఫోటోలో ఎన్టీఆర్ పెద్ద కొడుకు అభయ్ రామ్ తమ్ముడి పక్కన కూర్చొని ఫోటోలను ఫోజిచ్చాడు. ఈ ఫోటోలను ఎన్టీఆర్ షేర్ చేయడంతో వైరల్ అవుతున్నాయి. లక్షల్లో లైక్ లు వస్తున్నాయి.ఈ పోస్ట్ చూసిన అభిమానులు లిటిల్ టైగర్ కి శుభాకాంక్షలు అంటూ విషెస్ చెబుతున్నారు.ఖాళీ దోరికినప్పుడుల్లా ఎన్టీఆర్‌ తన ఇద్దరు కొడుకులతో ఆడుకుంటూ సమయం గడుపుతుంటాడు.ఇద్దరు కొడుకుల అల్లరిని తెగ ప్రేమించే ఎన్టీఆర్‌ అందుకు సంబంధించిన ఫోటోలను కూడా తరచూ అభిమానులతో పంచుకుంటుంటాడు..

View this post on Instagram

#Bhargav turns one!

A post shared by Jr NTR (@jrntr) on

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos