జూనియర్ డాక్టర్ల సమ్మె హెచ్చరిక

జూనియర్ డాక్టర్ల  సమ్మె హెచ్చరిక

అమరావతి : తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ జూనియర్ డాక్టర్లు ప్రభుత్వానికి సమ్మె నోటీసును ఇచ్చారు. ఈ నెల 9 నుంచి అత్యవసర సేవలు మినహా అన్ని విధులను బహిష్కరించనున్నట్లు తెలిపారు. ఎస్ఆర్లకు స్టైఫండ్ పెంచాలని, కోవిడ్ విధులను నిర్వహిస్తున్న వైద్య విద్యార్థులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని, ఎస్ఆ ర్ స్టైఫండ్ నుంచి ఆదాయపు పన్ను మినహాయించ కుండా చూడాలని, వైద్యులకు రక్షణ కల్పించాలని, కోవిడ్ విధులను నిర్వహించే జూనియర్ డాక్టర్లకు, ఎస్ఆర్లకు కొన్ని రోజుల పాటు క్వారంటైన్కు అవకాశం కల్పించాలని డిమాండు చేసారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos