ప్రియాంక జవాల్కర్ పునః ప్రవేశం

ప్రియాంక జవాల్కర్ పునః ప్రవేశం

విజయవాడ: టాక్సీవాలా- సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ప్రియాంక జవాల్కర్ కథానాయకిగా , రాజావారు రాణిగారు- సినిమాతో పరిచయమైన కిరణ్ అబ్బవరం కథానాయకుడుగా ఎస్ ఆర్ కల్యాణ మంటపం ఈస్ట్ 1975 చిత్రంలో నటించనున్నారు.ఈ సినిమాతో, శ్రీధర్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. రాయలసీమ నేపథ్యంలో ఒక కల్యాణ మంటపం చుట్టూ తిరిగే కథ ఇది. సాయికుమార్ , తులసి ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos