గ‌గ‌న్‌యాన్ వ్యోమ‌గాములు వీళ్లే

గ‌గ‌న్‌యాన్ వ్యోమ‌గాములు వీళ్లే

తిరువనంతపురం: గగన్యాన్ వ్యోమగాములను ప్రధాని మోదీ మంగళవారం ఇక్కడ ప్రకటించారు. వారు- గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాల కృష్ణ నాయర్, గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణన్, గ్రూప్ కెప్టెన్ అంగద్ ప్రతాప్, వింగ్ కమాండర్ శుభాన్షు. వారికి ఆయన ఆస్ట్రోనాట్ లాంఛనాల్ని అందజేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos