బుట్టబొమ్మ పుట్టినరోజుకు రెండు గిఫ్టులు..

  • In Film
  • October 13, 2020
  • 105 Views
బుట్టబొమ్మ పుట్టినరోజుకు రెండు గిఫ్టులు..

టాలీవుడ్ బుట్టబొమ్మ పూజ హెగ్డే పుట్టినరోజు సందర్భంగా పూజ నటిస్తున్న రెండు చిత్రాల యూనిట్లు ఆయా చిత్రాల్లో పూజ ఫస్ట్ లుక్ పోస్టర్లను రివీల్ చేశాయి.పూజాహెగ్డే నటిస్తోన్న చిత్రాల్లో రాధే శ్యామ్ ఒకటి.ఫస్ట్ లుక్ విడుదల చేసిన చిత్ర బృందం పూజ పాత్ర పేరు ‘ప్రేరణ’గా ఈ పోస్టర్ ద్వారా తెలియజేసింది. ఇందులో ఈ భామ ఎంతో అందంగా నవ్వుతూ హీరో ప్రభాస్తో ముచ్చటిస్తూ కనపడింది. ఈ లుక్ ఆకట్టుకునేలా ఉంది.ఇక బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో అఖిల్ హీరోగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ఈ చిత్రం నుంచి పూజ ఫస్ట్ లుక్ విడుదల చేసి సినిమాపై అంచనాలు పెంచారు.ఈ పోస్టర్ లో పూజా చాల స్టైలిష్ గా కనిపిస్తుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos