కరోనాతో చిన్న పేగు వ్యాధి

కరోనాతో చిన్న పేగు వ్యాధి

ముంబై: కరోనా నుంచి కోలుకున్న వారిలో కొందరికి బ్లాక్ ఫంగస్ వస్తోంది. దీంతోపాటు చిన్న పేగు సంబంధిత వ్యాధులు కూడా సోకుతున్నట్లు ముంబై వైద్యులు గుర్తించారు. ఇది సోకితే పేగులు తీసేయాల్సి రావచ్చని పేర్కొన్నారు. తొలి కేసు నిరుడు బెంగళూరులో బయటపడింది.కరోనా రెండో దాడిలో 10-15 శాతం మంది కరోనా రోగుల్లో ఈ సమస్య తలెత్తుతోంది. ముంబైలో 25 మందికి ఇలాంటి లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. ముక్కుద్వారా లోపలకు వెళ్లిన వైరస్ పేగుల్ని చేరి అక్కడి రక్త నాళాలను మూస్తుంది. దీంతో గ్రాంగ్రీన్ ఏర్పడుతుంది. ఈ వైరస్ పెరిగే కొద్దీ కడుపులో భరించలేని కడుపు నొప్పి వస్తుందని వివరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos