పన్ను చెల్లింపు దారులకు మొండి చేయి

పన్ను చెల్లింపు దారులకు మొండి చేయి

న్యూఢిల్లీ : పన్ను చెల్లింపు దారులకు కేంద్రం మొండి చేయి చూపించింది. శ్లాబుల్లో ఎటువంటి మార్పులు చేయలేదు. కేవలం 75 ఏళ్లు దాటిన సీనియర్‌ సిటిజన్లకు ఊరట కలిగించింది. పించను, వడ్డీ ఆధాయం ఆధారంగా ఐటి మినహాయింపునిచ్చింది. ట్యాక్స్‌ ఆడిట్‌ నుండి ఎన్‌ఐఆర్‌లకు కూడా మినహాయింపు నిచ్చింది. చిన్న ట్యాక్స్‌ పేయర్ల వివాదానికి పరిష్కారానకి ప్యానెల్‌ను ఏర్పాటు చేయనుంది. రూ. 50 లక్షల లోపు ఆదాయం, రూ. 10 లక్షలల లోపు వివాదాలు ఉన్న వారు నేరుగా కమిటీ ద్వారా అప్పీల్‌ చేసుకోవచ్చు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos