నిరంతర నిఘా కు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌

నిరంతర నిఘా కు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌

హైదరాబాద్: నగర పోలీసులు ప్రత్యేక సాఫ్టవేర్తో వాహనాల రాకపోకలపై నిఘాను పెంచారు. వాహనదారులు ఇంటి నుంచి 3 కి.మీ దూరం దాటితే కంట్రోల్ రూమ్కి సమాచారం అందుతుంది. వాహన నెంబర్ ప్లేట్ను ఫోటోలు తీసి సీసీ కెమెరాలు కంట్రోల్ రూమ్కు పంపుతారు. రవాణా శాఖ ఈ సాఫ్ట్వేర్ను తయారు చేసింది. సీసీ కెమెరాలోనిక్షిప్తమైన సమాచారం ఆధారంగా ఇళ్ల నుంచి బయటకు వచ్చిన వాళ్లు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? వాహన నంబరు, ఫోన్ నంబరు, ఇతర వివరాలన్నీ రికార్డ్ చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిని ఈ ఆధారాలతో కోర్టులో హాజరు పరుస్తారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos