పిల్లలను స్కూల్‌కు ఇలా కూడా పంపిస్తారా?

పిల్లలను స్కూల్‌కు ఇలా కూడా పంపిస్తారా?

పిల్లలను స్కూళ్లకు పంపించాలంటే తల్లితండ్రులు చిన్నపాటి యుద్ధమే చేయాల్సి వస్తుంది.స్కూల్‌కు వెళ్లడానికి పిల్లల కోరే కోరికలు,డిమాండ్లు వింటూ వారిని సముదాయించి,బెదిరించి స్కూళ్లకు పంపించడానికి తల్లితండ్రులు ఎన్నిపాట్లు పడాలో ప్రతి ఒక్కరికీ స్వీయానుభవమే.బాల్యంలో ప్రతి ఒక్కరూ తమ తల్లితండ్రులను స్కూళ్లకు వెళ్లడానికి ముప్పుతిప్పలు పెట్టినవారే.ఈ క్రమంలో భారత్‌లో,విదేశాల్లో పిల్లలను తల్లులు స్కూళ్లకు ఎలా తీసుకువెళతారో,ఎలా పంపిస్తారో పోల్చుతూ కొంతమంది సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేసిన వీడియోకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.ఇంతకు ఆ వీడియోలు తల్లులు తమ పిల్లలను స్కూల్‌కు ఎలా పంపిస్తున్నారో మీరు కూడా చూసేయండి..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos