జాబిల్లి బిలాలు ఇవి

జాబిల్లి బిలాలు ఇవి

బెంగళూరు: భారత అంతరిక్షపరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయో గించిన చంద్రయాన్-2 ఆర్బిటర్ చంద్రుని పై ఉన్న బిలాల ఫోటోలు తీసి భూ కేంద్రానికి పంపింది. ఈ నెల 23న చంద్రునికి 4375 కిలో మీటర్ల ఎత్తు నుంచి ఆర్బిటర్ టెర్రియన్ మ్యాపింగ్ కెమెరా-2ఈ చంద్రుని ఉత్తరార్ధ గోళంలో ఉన్న జాక్సన్మాక్, మిత్ర, కొకోలివే బిలాలతో పాటు చంద్రుని పై సౌర మచ్చల చిత్రాలను చిత్రీకరించింది. సెప్టెంబర్ 7న చంద్రుని పై వాలనుంది. ఆర్బిటర్ తీసిన ఫోటోలను ఇస్రో ఇక్కడ విడుదల చేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos