ఏం చేస్తారో చేసుకోండి.

ఏం చేస్తారో చేసుకోండి.

హైదరాబాదు: నగరంలో గత ఆదివారం నిర్వహించిన రేవ్ పార్టీలో మాదక ద్రవ్యాలు సేవించారనే ఆరోపణపై నగర పోలీసులు పంపిన తాఖీదుపై నటి హేమ తీవ్రంగా స్పందించారు. ‘ఏం చేస్తారో చేసుకోనీ సమయం వచ్చినప్పుడు నేను కూడా మాట్లాడ’తా నని మీడియాతో అన్నారు. డ్రగ్స్ టెస్ట్లో పాజిటివ్ వచ్చిన
86 మందితో బాటు హేమకూ పోలీసులు నోటీసులు పంపారు. హేమ తన అసలు పేరును కృష్ణవేణిగా పార్టీ దాఖలాల్లో నమోదు చేసినట్లు పోలీసులు ప్రకటించారు. సోషల్ మీడియాలో ఆమె వీడియో వైరల్ అయ్యాకే హేమగా గుర్తించామని పోలీసులు తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos