దేశద్రోహం కేసు నమోదు చేయాలని ఫిర్యాదు

దేశద్రోహం కేసు నమోదు చేయాలని ఫిర్యాదు

చెన్నై : ప్రధాని మోదీ చెన్నై రాకను నిరశిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసిన నటి నటి ఒవియా హెలెన్ పై దేశద్రోహం, ఐటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని బీజేపీ అధ్యక్షుడు డీ.అలెక్స్ సుధాకర్ పోలీసులకు విన్నవించారు. ప్రధాని మోదీ ఆదివారం తమిళనాడు పర్యటించిన విషయం తెలిసిందే. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో 40కి పైగా చిత్రాల్లో ఒవియా నటించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos