నితిన్‌కు నో చెప్పిన‌ పూజా హెగ్డే.

నితిన్‌కు నో చెప్పిన‌ పూజా హెగ్డే.

హైదరాబాదు: అంధాదున్ రీమేక్ లో నటించేందుకు నటి పూజా హెగ్డే తిరస్కరించినట్లు సమాచారం. భారీ పారితోషికాన్ని డిమాండు చేసింది.తదుపరి నటుడు నితిన్ ఇచ్చిన ఆఫర్ని తిరస్కరించినట్లు తెలిసింది. పూజా హెగ్డే బిజీగా ఉండటమే దీనికి కారణమని తెలిసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos