మోదీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్

మోదీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్

న్యూ ఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తిగత వెబ్సైట్కు చెందిన ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయ్యింది. హ్యాకర్ కరోనా రిలీఫ్ ఫండ్ కోసం బిట్ కాయిన్ విరాళంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. వెనువెంటనే ఆ హ్యాకర్ బోగస్ ట్వీట్లను డిలీట్ చేశారు. జాన్ విక్ పేరుతో హ్యాక్ అయ్యింది. ఈ జట్టుకు పేటీఎం మాల్ డేటా చోరీలో హస్తముందనే ఆరోపణలున్నాయి. పేటీఎం మాల్ యూనిఫార్మ్ అనేది పేటీఎంకు చెందిన ఈ-కామర్స్ కంపెనీ. ప్రధాని ట్విట్టర్ ఖాతాకు 25 లక్షలకు మించిన అనుచరులున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos