కాంగ్రెస్‌కు గులాం నబీ ఆజాద్ గుడ్‌బై

కాంగ్రెస్‌కు గులాం నబీ ఆజాద్ గుడ్‌బై

న్యూ ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పదవులకు శుక్క్రవారం  రాజీనామా చేసారు. ఇటీవల జమ్ము- కాశ్మీర్ కాంగ్రెస్ పార్టీ ప్రచార సమితి అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ప్రచార సమితి అధ్యక్షుడుగా నియమించిన ఐదు గంటల వ్యవధిలోనే గులాం నబీ ఆజాద్ పదవిని వదలుకున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos