కరోనా గ్రాఫ్‌ భయపెడుతోంది

కరోనా గ్రాఫ్‌ భయపెడుతోంది

న్యూ ఢిల్లీ: కరోనా అంతకంతకూ పెరుగుతున్నా, పరిస్థితి మెరుగ్గా ఉందని కేంద్రం అన్నందుకు కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ మండి పడ్డారు. ‘గురు వారం ఒక్క రోజే రికార్డు స్థాయిలో 67 వేల కేసులు నమోదు అయ్యింది. కరోనా వ్యాప్తి గ్రాఫ్ నిలకడ కావడానికి బదులు భయపెడుతోంది (ఫ్రై టెనింగ్ నాట్ ఫ్లాటెనింగ్). ప్రధాని చెబుతున్న విధంగా ఇది నిలకడగా ఉన్న పరిస్థితే అయితే, దిగజారుతున్న పరిస్థితి అని ఎప్పుడనొచ్చు?’అని ట్విట్టర్లో ఎద్దేవా చేశారు

తాజా సమాచారం

Latest Posts

Featured Videos