కార్మిక వ్యతిరేక చట్టాలపై కన్నెర్ర

న్యూఢిల్లీ : కరోనా కారణంగా అనేక రాష్ట్రాలు కార్మికుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా చట్టాల్ని సవరిస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. ‘మహమ్మారి కార్మికుల పక్షపాతి ఏమి కాదు. ఇదే సాకుతో కార్మికుల గొంతను, మానవ హక్కులను అణచివేస్తున్నారు. పని చేయడానికి సురక్షితంగా లేని ప్రాంతాల్లో పనిచేయడానికి అనుమతించే సమయంలో మాత్రం కరోనా ప్రాథమిక సూత్రాలపై మాత్రం ఎలాంటి రాజీ పడొద్ద’ని సూచించారు. గుజరాత్, ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్లు కార్మిక వ్యతిరేక చట్టాల్ని చేసినందుకు ఖండించారు.

తాజా సమాచారం