గూగుల్‌ పై సమాచార చోరీ ఆరోపణ

గూగుల్‌ పై సమాచార చోరీ ఆరోపణ

లండన్: డేటా భద్రతా చట్టాలు ఉల్లంఘించిందనే ఆరోపణ పై యుఎఫ్సిక్యు అనే సంస్థ అమెరికా సాంకేతిక దిగ్గజం గూగుల్కు వ్యతిరేకంగా క్లాస్ యాక్షన్ దావా దాఖలు చేసింది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సాఫ్ట్వేర్ ఆధారిత ఫోన్ల నుండి వినియోగదార్ల వ్యక్తి గత డేటాను గూగుల్ చోరీ చేస్తోందని ఆరోపణ. ఇప్పటి వరకూ రెండు వందల మందికి పైగా యూజర్లు ఈ దావాలో చేరారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos