ఉత్తర ప్రదేశ ‘మంత్రి’ గోవా జైలుకు

ఉత్తర ప్రదేశ ‘మంత్రి’ గోవా జైలుకు

పనాజీ: ఉత్తరప్రదేశ్ మంత్రి నని నకిలీ పత్రాలతో ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో పదిరోజుల పాటు రాచ మర్యాదలు పొందిన సునీల్ గురువారం పోలీసులకు అథితిగా మారాడు. అతనితో పాటు మర్యాదలు అందుకున్న మరో నలుగురు అనుచ రులకూ ఇదే గతి పట్టింది. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ అప్రమత్తం చేయడంతో బరిలోకి దిగిన పోలీసులు సునీల్ సింగ్ను అరెస్ట్ చేశారు. తను ఉత్తర ప్రదేశ్ సహకార శాఖ మంత్రినని సంబంధిత పత్రాలు చూపడంతో అతడికి వ్యక్తి గత భద్రతా ధికారిని కూడా పోలీసులు సమకూర్చారు. సింగ్ ప్రవర్తన అనుమానాస్పదంగా ఉందని ప్రమోద్ సావంత్ పోలీసుల్ని హెచ్చ రించారు. నిందితుడు గత వారం గోవా సహకార మంత్రి గోవింద్ గవాడేతో కూడా భేటీ అయి పలు అంశాలపై చర్చించాడని తెలిసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos