హురియత్​కు గిలానీ గుడ్​బై

హురియత్​కు గిలానీ గుడ్​బై

కశ్మీర్ : వేర్పాటువాద పార్టీ హురియత్ కాన్ఫరెన్స్ అగ్రనేత సయ్యద్ అలీషా గిలానీ సోమ వారం పార్టీకి రాజీనామా చేసారు. హురియత్కు జీవిత ఛైర్మన్గా ఉన్న గిలానీ తాను ఈ పదవి నుంచి తప్పు కోవడానికి గల కారణాల్ని పార్టీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. దీన్ని జమ్ము-కశ్మీర్లో కీలక రాజకీయ మార్పుగా పరిగణిస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos