మార్కెట్లకు లాభాల పంట

మార్కెట్లకు లాభాల పంట

ముంబై : స్టాక్ మార్కెట్లు గురువారం భారీ లాభాలను సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా విదేశీ పోర్టు ఫోలియో ఇన్వెస్టర్లపై అధిక సర్ ఛార్జీ విధించాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం విరమించు కుంటుందన్న వార్తలు మార్కెట్లకు మరింత ఊపు నిచ్చాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 637 పాయింట్ల లాభపడి, 37,327వద్ద ముగిసింది. ఒకానొక దశలో ఇంట్రాడే గరిష్ఠం 37,405 పాయింట్లను తాకింది. నిఫ్టీ కూడా 177 పాయింట్ల లాభంతో 11 వేల పాయింట్లు దాటి, 11,032 వద్ద నిలిచింది. హెచ్సీఎల్ టెక్నాలజీ, టాటా మోటార్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఎంఅండ్ఎం, రిలయన్స్ తదితర సంస్థల షేర్లు లాభాల్ని గడించగా, టాటా స్టీల్, సిప్లా, అల్ట్రాటెక్ సిమెంట్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఇండియా బుల్స్ హెచ్ఎస్జీ షేర్లు నష్ట పోయాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos