దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె

దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె

న్యూ ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా గురువారం దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెకు 10 కార్మిక సంఘాలు పిలుపు నిచ్చాయి. సులభతర వాణిజ్యానికి అవకాశాల పేరిట కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను తుంగలో తొక్కుతోంది. ఫలితంగా కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని విమర్శించాయి. ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ సహా 10 సంఘాలు ఆందోళనకు పిలుపునిచ్చాయి. దేశవ్యాప్తంగా బ్యాంకులు, రైల్వేలు, రక్షణ రంగంతో పాటు వివిధ రంగాలకు చెందిన దాదాపు 25 కోట్ల మంది సమ్మెలో పాల్గొంటారని వెల్లడించాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos