బాలయ్య కొత్త చిత్రంపై ఛానెల్‌ అత్యుత్సాహం..

  • In Film
  • October 16, 2019
  • 109 Views
బాలయ్య కొత్త చిత్రంపై ఛానెల్‌ అత్యుత్సాహం..

హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తమిళ దర్శకుడు కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో నటిస్తున్న 105వ చిత్రంపై అభిమానులు భారీ ఆశలనే పెట్టుకున్నారు.చిత్రంలో గతంలో ఎప్పుడూ కనిపించని విధంగా సరికొత్త గెటప్‌లో బాలయ్య కనిపించనున్న నేపథ్యంలో చిత్రం కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.ఈ క్రమంలో ఈ చిత్రం ప్రసార హక్కులు దక్కించుకున్న జెమిని ఛానెల్ అత్యుత్సాహం ప్రదర్శించడం బాలయ్య అభిమానులకు కోపం తెప్పించినట్లు సమాచారం. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలుపుతూ సినిమా టైటిల్ ‘రూలర్’ అని చెప్పింది. ఈ మేరకు బాలకృష్ణ- సోనాల్ చౌహాన్ పిక్ షేర్ చేశారు. దీంతో ఇలా టైటిల్ లీక్ చేయడంపై బాలయ్య ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos