ప్లాస్టిక్‌ వ్యర్థాలిస్తే కడుపు నిండా తిండి

ప్లాస్టిక్‌ వ్యర్థాలిస్తే కడుపు నిండా తిండి

రాయ్పూర్: అంబికాపూర్ నగర పాలక సంస్థ నిరాశ్రయుల కోసం దేశంలోనే తొలిసారి గార్బేజ్ హోటల్ ఆరంభించింది. భోజనం లేదా అల్పాహారాన్ని చేసేందుకు చెల్లించాల్సిన అవసరం లేదు. ‘గుప్పెడు’ ప్లాస్టిక్ వ్యర్థాలను ఇస్తే చాలు. ఆశ్చర్యంగా ఉందా?కానీ ఇది నిజం. ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి నగరానికి విముక్తి కల్పించాలన్నదే దీని ఆశయం. కిలో ప్లాస్టిక్ వ్యర్థాలకు భోజనం, అరకిలో ప్లాస్టిక్ వ్యర్థాలకు అల్పాహారం పెడుతున్నారు. ఇప్పటికే సేకరించిన ప్లాస్టిక్ వ్యర్థాలతో ఒక రోడ్డును నిర్మించినట్లు అధికారులు చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos