మోదీ- దేశ అతిపెద్ద బలహీనత

మోదీ- దేశ అతిపెద్ద బలహీనత

న్యూ ఢిల్లీ : ప్రధాని మోదీ శక్తిమంతమైన నాయకుడిగా తనను తాను చిత్రీకరించుకోవటమే భారత్కు అతిపెద్ద బలహీనతగా మారిందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సోమవారం ట్వీట్ చేసారు. ‘చైనా.. భారత భూ భాగాన్ని ఆక్రమించింది. అధికారంలోకి వచ్చేందుకు శక్తిమంతమైన నేతగా చిత్రీకరించుకున్న మోదీ. తన 56 అంగుళాల ఛాతీ సిద్ధాంతాన్ని కాపాడుకోవాలి. సరిహద్దు సమస్య ఒక్కటే చైనా వ్యూహం కాద’ని పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos