స్టాక్ మార్కెట్లకు లాభాలు

స్టాక్ మార్కెట్లకు లాభాలు

ముంబై : స్టాక్ దేశీయ మార్కెట్లు బుధవారం లాభాల్ని గడించాయి. లాభాలతో ప్రారంభమైన వ్యాపారం కడ వరకూ అలాగే సాగింది. ఒక దశలో 600 పాయింట్లకు పైగా లాభాల్లోకి దూసుకెళ్లింది. మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో 284.01 పాయింట్లు లాభపడి 34,109.54 వద్ద, నిఫ్టీ 82.45 పాయింట్లు లాభపడి 10,061.55 వద్ద ఆగాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 75.46 దాఖలైంది. నిఫ్టీలో మహీంద్రా అండ్ మహీంద్రా, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, నెస్లే షేర్లు ప్రధానంగా లాభాల్ని చవి చూసాయి. ఎన్టీపీసీ, భారతీ ఇన్ఫ్రాటెల్, విప్రో, జీ ఎంటర్టైన్మెంట్, ఇండస్ ఇండ్ బ్యాంక్ నష్టా పోయాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos